Tap to Read ➤

తండ్రీ, కొడుకుల కాంబినేషన్ వచ్చిన డిజాస్టర్‌ మూవీస్ లిస్ట్

ఎన్టీఆర్, బాలకృష్ణ టూ చిరంజీవి, రామ్ చరణ్ కాకుండా.. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, కృష్ణ, మహేష్ బాబు వంటి హీరోలు నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచాయి.
అక్బర్ సలీం అనార్కలి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత వచ్చిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’మల్టీస్టారర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
‘అగ్నిపుత్రుడు. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.
‘వంశీ’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన టక్కరి దొంగ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
మంచు విష్ణుతో కలిసి నటించిన ‘సూర్యం’, గేమ్, గాయత్రి’ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి.
‘చుట్లాలబ్బాయి’ సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
‘పల్లకిలో పెళ్లి కూతురు’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
‘ఆచార్య’. ఈ సినిమా ప్రేక్షకులతో పాటు మెగాభిమానులను సైతం నిరాశ పరిచింది.