Goodbye 2022: 2022లో విలన్ గా అదరగొట్టిన హీరోలు ఎవరో తెలుసా?
చిరంజీవి, మోహన్ బాబు, రవితేజ వంటి అనేక స్టార్ హీరోలు ముందుగా విలన్ పాత్రలు పోషించి తర్వాత హీరోలుగా మారిన విషయం తెలిసిందే. కానీ ఇటీవల కాలంలో హీరోలు పవర్ ఫుల్ విలన్ పాత్రలు పోషిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు. ఆ హీరోలు ఎవరంటే..?
Chetupelli Sanjivkumar