Tap to Read ➤

క్లాస్ నుంచి మాస్ కి మారిపోతున్న తెలుగు హీరోల లిస్ట్

లవ్, రొమాన్స్,ఫ్యామిలీ, కామెడి జోనర్స్ మూవీస్ తో సినీ ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరోలు. ఇప్పుడు మాస్ ఇమేజ్ తో మార్కెట్ మరింత పెంచుకోవటానికి మాస్ యాక్షన్ మూవీస్ చేస్తున్నారు.
Ram reddy
లవ్, రొమాంటిక్ మూవీస్ తో ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ. ఇప్పుడు మాస్ యాక్షన్ 'లైగర్' మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
అఖిల్ ఇప్పటి వరకు హీరోగా చేసిన మూవీస్ అన్నీ క్లాస్ సినిమాలే. ఏజెంట్ మూవీతో అభిమానులకు మాస్ ట్రీట్ అవ్వబోతున్నాడు
న్యాచురల్ స్టార్ నాని కి ఇప్పటి వరకూ మాస్ ఇమేజ్ రాలేదు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ దసరా మూవీ లో నాని ఊరమాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.
పంజా వైష్ణవ్ తేజ్ ఇప్పటి వరకు ఉప్పెన, కొండపొలం, మూడో సినిమా రంగరంగ వైభవంగా ఇంకా రిలీజ్ కాలేదు. నాలుగో సినిమాకే ఏకంగా ఫుల్ మాస్ యాక్షన్ కి టర్న్ అయ్యాడు
శ్రీవిష్ణు క్లాస్ మూవీస్ తో తనకంటూ సపరేట్ ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు అల్లూరి అనే మాస్ యాక్షన్ మూవీ తో వస్తున్నాడు
లవ్, కామెడీ మూవీస్ తో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న ఆది సాయికుమార్. 'తీస్‌ మార్‌ ఖాన్‌' అనే మాస్ మూవీ తో ముందుకు వస్తున్నాడు
లవ్, కామెడీ, థ్రిల్లర్ మూవీస్ తో సినీ ప్రేక్షకులలో మంచి పేరు సంపాదించుకున్నారు. కార్తికేయ 2 తర్వాత. స్పై మూవీ తో ముందుకు వస్తున్నాడు