Tap to Read ➤

Goodbye 2022: 2022లో వచ్చిన తెలుగు రీమెక్ చిత్రాలు ఇవే..

ఇటీవల కాలంలో రీమెక్ చిత్రాలు ఎక్కువైపోయాయి. పరభాషలో విజయం సాధించిన అనేక సినిమాలను తెలుగులో రీమెక్ చేస్తున్నారు స్టార్ హీరోలు. అలా ఏ ఏడాది అంటే 2022లో వచ్చిన తెలుగు రీమెక్ చిత్రాలపై ఓ లుక్కేద్దామా!
Chetupelli Sanjivkumar
'అయ్యప్పనుమ్ కోషియమ్' (మలయాళం)- 'భీమ్లా నాయక్'
మలయాళం మూవీ 'జోసేఫ్'కు రీమేక్ గా 'శేఖర్'
'మిడ్ నైట్ రన్నర్స్' (కొరియన్)- 'శాకిని డాకిని'
మోహన్ లాల్ 'లూసీఫర్'కు రీమేక్ గా చిరంజీవి 'గాడ్ ఫాదర్'
'ఓ మై కడవులే'కు రీమేక్ చిత్రంగా విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా'
'ప్యార్ ప్రేమ కాదల్' (తమిళం)- 'ఊర్వశివో రాక్షసివో'
తమిళ చిత్రం 'డేజావు'కు రీమేక్ గా 'రిపీట్' (ఓటీటీ)
'లవ్ మాక్ టైల్' (కన్నడ)- 'గుర్తుందా శీతాకాలం'