Tap to Read ➤

'లవ్ టుడే' హీరోయిన్ ఇవానా గ్లామర్ ఫొటోలు

యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా సక్సెస్ సాధించిన తమిళ డబ్బింగ్ చిత్రం లవ్ టుడే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఇవానా షాజీ తన అందం, అభియంతో యూత్ ను కట్టిపడేసింది. ఈ నేపథ్యంలో ఇవానా షాజీ లేటెస్ట్ గ్లామర్ ఫొటోలపై ఓ లుక్కేద్దామా!
Sanjiv Kumar Chetupelli
ఇవానా షాజీ అసలు పేరు అలీనా షాజీ
ఫిబ్రవరి 25, 2000న కేరళలో జన్మించిన ముద్దుగుమ్మ
2012లో 'మాస్టర్స్' మలయాళం సినిమాతో ఎంట్రీ
అనురాగ కరిక్కిన్ వెళ్లమ్ చిత్రంతో గుర్తింపు
'నాచియార్' సినిమాతో తమిళంలో తెరగేంట్రం
'నాచియార్' చిత్రానికి గానూ డెబ్యూ నటిగా సైమా అవార్డ్
'లవ్ టుడే' మూవీతో హీరోయిన్ గా విజయం
సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో అట్రాక్ట్