Tap to Read ➤

లవ్ టుడే టోటల్ కలెక్షన్స్: దిల్ రాజుకు జాక్‌పాట్.. అన్ని కోట్ల లాభమా!

కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ నటించి, తెరకెక్కించిన చిత్రమే ‘లవ్ టుడే’. దిల్ రాజు డబ్బింగ్ చేసిన ఈ మూవీ టోటల్ బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!
Pichuka Manoj Kumar
తమిళ పరిశ్రమకు చెందిన ప్రదీప్ రంగనాథన్ నటించి, తెరకెక్కించిన యూత్‌ఫుల్ మూవీనే ‘లవ్ టుడే’
కొత్త కాన్సెప్టుతో రూపొందిన ‘లవ్ టుడే’ ఎన్నో అంచనాలతో నవంబర్ 4వ తేదీన తమిళ్‌లో విడుదలైంది
తమిళంలో హిట్టైన ‘లవ్ టుడే’ మూవీ తెలుగు డబ్బింగ్ హక్కులను దిల్ రాజు రూ. 2.70 కోట్లకు కొన్నారు
తెలుగులో అంచనాలు లేకుండానే రిలీజ్ అయిన ‘లవ్ టుడే’ మూవీకి భారీ స్థాయిలో స్పందన దక్కింది
మంచి టాక్‌తో భారీ రెస్పాన్స్ అందుకొన్న ‘లవ్ టుడే’ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ప్రదీప్ ‘లవ్ టుడే’ సినిమా రూ. 7.65 కోట్లు షేర్‌‌ను వసూలు చేసింది
యూత్‌ను ఆకట్టుకున్న ‘లవ్ టుడే’ చిత్రానికి ఓవరాల్‌గా రూ. రూ. 4.65 కోట్లు లాభాలు కూడా దక్కాయి
‘లవ్ టుడే’ మూవీకి నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం కంటే తెలుగు వెర్షన్‌కు ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని తెలిసింది