Tap to Read ➤

లూసిఫర్‌లోని క్యారెక్టర్స్.. గాడ్ ఫాదర్‌లో ఎవరెవరు నటించారో తెలుసా !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకుడిగా వచ్చిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. భారీ అంచనాల మధ్య ఈ వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
Ram reddy
స్టీఫెన్ గట్టుపల్లి పాత్రలో మోహన్‌లాల్ నటించారు. రీమేక్ 'గాడ్‌ఫాదర్' మూవీలో అదే పాత్రను 'బ్రహ్మగా' చిరంజీవి నటించారు.
లూసిఫర్‌లో విలన్‌ బాబ్జీగా వివేక్ ఓబరాయ్ నటించారు. అదే పాత్రను గాడ్‌ఫాదర్‌లో సత్యదేవ్ 'జయదేవ్'గా నటించారు.
లూసిఫర్‌లో హీరోకు చెల్లెలుగా మంజు వారియర్ నటించింది. గాడ్‌ఫాదర్‌లో నయనతార ఈ పాత్రలో నటించారు.
లూసిఫర్‌లో మెయిన్ సపోర్టింగ్ క్యారెక్టర్ 'మూసూద్'. గాడ్‌ఫాదర్‌లో సల్మాన్ ఖాన్ ఈ పాత్రలో నటించారు
వుమెనైజర్ పోలీస్ ఆఫీసర్‌గా లూసిఫర్‌లో జాన్ విజయ్ కనిపించాడు. తెలుగులో సముద్రఖని పోలీస్ ఆఫీసర్‌గా నటించారు
పొలిటీషియన్ పాత్రలో లూసిఫర్‌లో సాయికుమార్ నటించారు. గాడ్ ఫాదర్‌లో మురలీ శర్మ ఆ పాత్రలో కనిపించనున్నారు.
సునీల్, తాన్యా రవిచంద్రన్, పూరి జగన్నాథ్, బ్రహ్మాజీ గాడ్ ఫాదర్ మూవీ లో నటించారు