Tap to Read ➤

మాచర్ల నియోజకవర్గం క్లోజింగ్ కలెక్షన్స్

నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఫ్లాప్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ టోటల్ షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
Prashanth M
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో షేర్ 9.35 కోట్లు
కర్ణాటక +రెస్ట్ ఆఫ్ ఇండియాలో 47 లక్షలు
ఓవర్సీస్ లో 42 లక్షలు
వరల్డ్ వైడ్ గా వచ్చిన షేర్ కలెక్షన్స్ - 10.24 కోట్లు, గ్రాస్ 17.50 కోట్లు
సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 21.20 కోట్లు
బ్రేక్ ఈవెన్ టార్గెట్ - 22 కోట్లు
ఈ సినిమాకు 11.76 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి