Tap to Read ➤

మాచర్ల నియోజకవర్గం ప్రీ రిలీజ్ బిజినెస్

మాస్ యాక్షన్ మూవీ మాచర్ల నియోజకవర్గం భారీ అంచనాలతో ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి
Prashanth M
నైజాంలో అత్యధికంగా రూ.6కోట్లు ధర పలికింది
సీడెడ్ లో రూ.3కోట్ల బిజినెస్ చేసింది.
మొత్తం ఆంధ్రలో ఈ మూవీ రూ.10కోట్ల బిజినెస్ సివేసింది.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 19 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.1 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.1 కోట్లు
టోటల్ గా వరల్డ్ వైడ్ రూ.21.22 కోట్లు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు