Tap to Read ➤

మహేష్ బాబు కెరీర్ లో అత్యధిక షేర్ అందుకున్న వినిమాలు

మహేష్ బాబు కెరీర్ లో అత్యధికంగా లాభాలు అందించిన టాప్ హిట్ సినిమాలు ఇవే..
Prashanth M
పోకిరి గ్రాస్ 70 కోట్లు, షేర్ 44 కోట్లు
శ్రీమంతుడు గ్రాస్ 200 కోట్లు, షేర్ 119 కోట్లు
బిజినెస్ మెన్ గ్రాస్ 75 కోట్లు, షేర్ 47 కోట్లు
దుకుడు గ్రాస్ 154 కోట్లు, షేర్ 61 కోట్లు
భరత్ అనే నేను గ్రాస్ 260 కోట్లు, షేర్ 147 కోట్లు
సరిలేరు నీకెవ్వరు గ్రాస్ 285 కోట్లు, షేర్ 160 కోట్లు
మహర్షి గ్రాస్ 305 కోట్లు, షేర్ 163 కోట్లు