Tap to Read ➤

మహేష్ బాబు ఫ్యామిలీ లండన్ ట్రిప్.. ఫొటోస్ వైరల్

మహేష్ బాబు తరచుగా తన ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ కు వెళుతుంటాడు. ఇక రీసెంట్ గా అందరూ మరో ట్రిప్ కు వెళ్లారు.
Prashanth M
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లండన్‌లో తన భార్య పిల్లలతో చిన్న వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ లో హాలిడేస్ ఫొటోలను షేర్ చేసుకుంది.
మహేష్ బాబు తనయుడు గౌతమ్ కూడా మినీ మహేష్ బాబులా ఉన్నట్లు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
లండన్‌ లోని హైడ్ పార్క్‌లో నమ్రత తీసిన సెల్ఫీలు వైరల్ అవుతున్నాయి.
ఈ ట్రిప్ లో మహేష్ బాబు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.
ఇక సీతారా ఈ ఫొటోలలో హైలెట్ గా కనిపిస్తోంది.
వచ్చే నెలలో మహేష్ తన SSMB 28 రెండవ షెడ్యూల్‌లో జాయిన్ కానున్నాడు.