Tap to Read ➤

మహేష్ బాబు టాప్ మూవీస్ కలెక్షన్స్ షేర్

మహేష్ బాబు మార్కెట్ సినిమా సినిమాకు పెరుగుతూనే ఉంది. ఇక సూపర్ స్టార్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చివరి 5 సినిమాలు ఇవే..
సర్కారు వారి పాట 110.12 కోట్లు షేర్ వసూళ్లను అందుకుంది.
బిగ్గెస్ట్ డిజాస్టర్ స్పైడర్ సినిమా 64 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంది.
భరత్ అనే నేను 101 కోట్ల షేర్ ను రాబట్టింది.
మహర్షి సినిమా 104.58కోట్ల షేర్ వసూళ్లను సాధించింది.
సరిలేరు నీకెవ్వరు 139.16 కోట్లు షేర్ రాబట్టింది.
చివరి 5 సినిమాలతో మహేష్ బాబు మొత్తంగా 518.96 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకున్నాడు.
యావరేజ్ గా ఒక సినిమాతో మహేష్ బాబు దాదాపుగా 103.90 కోట్ల షేర్ వసూళ్లను సాదించింది.