Tap to Read ➤

Mahesh Babu తల్లి ఇందిరా దేవి బర్త్ డే సెలబ్రేషన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా జరిపారు.
శ్రీమతి ఇందిరాదేవికి కేక్ తినిపిస్తున్న సూపర్ స్టార్ కృష్ణ
నానమ్మతో మహేష్ కొడుకు గౌతమ్, కూతురు సితార
ఇందిరాదేవితో కూతురు, కుటుంబ సభ్యులు
గౌతమ్, సితారతో సూపర్ స్టార్ కృష్ణ
తల్లి ఇందిరాదేవి బర్త్ డే వేడుకల్లో కూతురు
ఇందిరాదేవితో ఫ్యామిలీ మెంబర్
ఇందిరాదేవితో కూతురు మంజుల