Tap to Read ➤

కర్నూల్‌లో సర్కారు వారీ పాట మాస్ సెలబ్రేషన్స్

సర్కారు వారీ పాట విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో నిర్మాతలు కర్నూల్‌లో మమమాస్ సెలబ్రేషన్స్ పేరుతో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.
కర్నూలులో వేదిక వద్ద పరుశురాంతో మహేష్ బాబు
మమ మహేశా వేడుకలో తమన్‌తో మహేష్ బాబు
మమ మహేశా సెలబ్రేషన్స్‌లో సూపర్ స్టార్
తమన్‌తో కలిసి స్టెప్పులేస్తున్న మహేష్ బాబు
డ్యాన్సర్‌తో స్టెప్పులేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
దర్శకుడు పరుశురాం, సంగీత దర్శకుడు తమన్‌తో మహేష్
మ..మ..మహేశా పాటను అందించిన తమన్‌పై మహేష్ ప్రశంసలు