Tap to Read ➤

Major 3 Days Collections: మేజర్ మూవీ 3 రోజుల కలెక్షన్స్

‘మేజర్’ మూవీ జూన్ 3న తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైంది. మూవీకి పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి.
నైజాంలో రూ. 5.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.28 కోట్లు,
ఉత్తరాంధ్రలో రూ. 1.42 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 95 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 63 లక్షలు,
గుంటూరులో రూ. 75 లక్షలు, కృష్ణాలో రూ. 71 లక్షలు, నెల్లూరులో రూ. 50 లక్షలు
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో రూ. 11.25 కోట్లు, షేర్, రూ. 18.80 కోట్లు గ్రాస్ రాబట్టింది.
కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.70 కోట్లు వసూలు చేసింది.
హిందీలో రూ. 2.15 కోట్లు వచ్చాయి.
3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 19.35 కోట్లు షేర్‌తో పాటు రూ. 35.80 కోట్లు గ్రాస్ వచ్చింది.