Tap to Read ➤

మేజర్ మూవీ ఫేమ్ సయి మంజ్రేకర్ ఫోటో గ్యాలరీ

బాలీవుడ్ నటుడు..దర్శకుడు మహేష్ మంజ్రేకర్ నట వారసురాలిగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సయి మంజ్రేకర్ ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3లో ఓ హీరోయిన్‌గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కి జంటగా గని సినిమాలో నటించింది
సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా తెరకెక్కుతున్న మేజర్ సినిమాలో సయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది.
మంజ్రేకర్ ఫోటో గ్యాలరీ
సయి మంజ్రేకర్ బాలీవుడ్‌లో చేసింది చాలా తక్కువ సినిమాలే. అయినా మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది.
టాలీవుడ్ స్టార్ హీరోలు తన మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
టాలీవుడ్‌లో సయి మంజ్రేకర్ కి వరసగా అవకాశాలు రావడం పక్కా అని తెలుస్తోంది.
తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే ఎక్స్ పోజింగ్ చెయ్యడానికి కూడా రెడీ అని చెబుతోంది ఈ యంగ్ బ్యూటీ.