Tap to Read ➤

Major OTT రిలీజ్ డేట్ చెప్పేసిన నిర్మాత

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన మేజర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పేశారు నిర్మాత.
ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ మూవీ విడుదలైంది.
సినిమాకి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
సినిమాలో అడివి శేష్ సరసన సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది.
శోభిత ధూళిపాళ కీలక పాత్రలో నటించింది
రేవతి, ప్రకాష్ రాజ్ అడివి శేష్ తల్లితండ్రుల పాత్రల్లో నటించారు.
సినిమా విడుదలకు ముందు 88 ప్రీమియర్ షోలు వేయగా అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి.
సినిమా విడుదల సందర్భంగా ఓటీటీ రిలీజ్ డేట్ మీద ప్రచారం జరుగుతోంది.
విడుదలైన 60 రోజుల తర్వాతే నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది అని నిర్మాతల్లో ఒకరైన శరత్ పేర్కొన్నారు.