Tap to Read ➤

మేజర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్.

మేజర్ సినిమాను జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని చూపించనున్నారు.
తెలంగాణ (నైజాం) : రూ. 3.50 కోట్లు..
రాయలసీమ (సీడెడ్) - రూ. 2 కోట్లు
ఆంధ్ర - రూ. 4.50 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ : రూ. 10 కోట్లు
కర్ణాటక + రెస్టాఫ్ భారత్: రూ. 1 కోటి
ఓవర్సీస్ - రూ. 2 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మూవీ హిట్ అనిపించుకోవాలంటే.. బాక్సాఫీస్ దగ్గర రూ. 14 కోట్లు వసూళు చేయాలి.