మరోసారి బోల్డ్ షోతో మలైకా అరోరా.. ఫొటోలు వైరల్
గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక పాటతో తెలుగులోనూ పాపులర్ అయిన బ్యూటీ మలైకా అరోరా. తనకన్నా చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా గ్రీన్ కలర్ డ్రెస్ లో మరింత క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది.
Sanjiv Kumar Chetupelli