Tap to Read ➤

మాళవిక ఎద అందాల ఎక్స్ ఫోజింగ్..లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్.!

తమిళ్, మలయాళం సినిమాల్లో నటించి మెప్పించిన మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా తెలుగు వారికి పరిచయమైంది. ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ram reddy
మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మోహనన్ కుమార్తె ఈ మాళవిక మోహనన్.
మాళవిక మోహనన్ 2013లో 'పెట్టం పోలె' మలయాళీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట' సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది
మాళవిక మోహనన్ ఫిల్మోగ్రఫీ
విజయ్ హీరోగా వచ్చిన 'మాస్టర్' సినిమాతో మలయాళ బ్యూటీ మాళవిక బాగా పాపులర్ అయ్యింది
యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది.
మాళవిక మోహన్ ఫోటోలు
మాళవిక మోహన్ సోషల్ మీడియాలో చురుగ్గా షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది
స్టన్నింగ్ ఫిగర్‌తో హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ట్రెండింగ్ అవుతున్నారు మాళవిక మోహనన్..