Tap to Read ➤

మలయాళీ భామ పార్వతి నాయర్ సొగసులు..లేటెస్ట్ పిక్స్.

పార్వతి నాయర్ హాటు పోజులతో సోషల్ మీడియాను వెడేక్కిస్తోంది.
Ram reddy
దుబాయ్‌లో పుట్టి పెరిగిన ఈ మలయాళీ భామ తొలుత మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించి ఆ తరువాత వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది.
కోలీవుడ్‌లో జయంరవితో కలిసి నిమిర్న్‌దు నిల్‌ చిత్రంతో కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసింది
ఉదయనిధి స్టాలిన్‌లో నిమిర్, శాంతనుతో కోడిట్ట ఇడంగళై నిరంబుగ చిత్రాల్లో కథానాయకిగా నటించింది.
ప్రస్తుతం తమిళ, మలయాళీ సినిమాలతో బిజీగా వుంది పార్వతి నాయర్
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోగా సోషల్ మీడియాలో మాత్రం దగ్గరైపోయింది.
పార్వతి నాయర్ తమిళ కన్నడ మలయాళీ సినిమాల్లో 20వరకు నటించింది.
మలయాళీ భామ పార్వతి నాయర్ లేటెస్ట్ పిక్స్