Tap to Read ➤

మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ సుహానీ కలితా ఎంగేజ్మెంట్

మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ సుహానీ కలితా ఎంగేజ్మెంట్ చేసుకుంది.
మనసంతా నువ్వే సినిమాలో 'తూనీగా తూనీగా' అంటూ ఆడిపాడిన చిన్నారి పెళ్లిపీటలెక్కబోతోంది.
ఆమె పేరు సుహాని కలిత.
చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటిగా, హీరోయిన్‌గానూ మెప్పించిన ఆమె సంగీతకారుడు విభర్‌ హసీజాను పెళ్లాడబోతోంది.
ఇటీవలే అతడితో సుహాని కలిత నిశ్చితార్థం సైతం జరుపుకుంది.
ప్రస్తుతం కలిత నిశ్చితార్థం ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది.
బాల రామాయణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయయం అయింది సుహాని కలిత.
2008లో సవాల్‌ సినిమాతో హీరోయిన్‌గా సుహాని కలిత అదృష్టాన్ని పరీక్షించుకుంది.
తెలుగులో సుహాని కలిత చివరగా 2010లో స్నేహగీతం సినిమాలో కనిపించింది.