Tap to Read ➤

హీరోను పెళ్లాడిన బాలకృష్ణ సోదరి.. వీళ్ల లవ్ స్టోరీ గురించి తెలిస్తే!

మలయాళ భామ మంజిమ మోహన్, కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్ తాజాగా పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ల లవ్ స్టోరీ గురించి కొన్ని విషయం తెలుసుకుందాం పదండి!
Manoj Kumar
మలయాళ భామ మంజిమ సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది
తర్వాత ఎన్నో భాషల్లో చేసి.. ‘యన్‌టిఆర్’ బయోపిక్‌లో నారా భువనేశ్వరి పాత్ర చేసింది
అప్పటి హీరో కార్తీక్ కుమారుడే గౌతమ్ కార్తీక్.. అతడు కడలి సినిమాతో హీరోగా ఎంటరయ్యాడు
మంజిమ - గౌతమ్ ‘దేవరట్టం’ మూవీలో జంటగా నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు
మంజిమ, గౌతమ్ సీక్రెట్‌గా ట్రాకును నడిపించి.. ఇటీవలే తమ బంధాన్ని బయటపెట్టారు
కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీళ్లిద్దరూ చెన్నైలోని ఓ హోటల్‌లో పెళ్లి చేసుకున్నారు
ప్రేమ వివాహం చేసుకున్న ఈ సినీ జంటకు ప్రముఖులంతా శుభాకాంక్షలు చెబుతున్నారు
మంజిమ - గౌతమ్‌ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్‌గా మారిపోయాయి