Tap to Read ➤

పెళ్లయిన వ్యాపారవేత్తతో మానుషి చిల్లర్ డేటింగ్?

2017లో మిస్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకుని ఒక్కసారిగా పాపులర్ అయిన బ్యూటి మానుషి చిల్లర్. ఓవైపు సినిమాలతో దూసుకుపోతూ మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటి వ్యాపారవేత్త నిఖిల్ కామత్ తో డేటింగ్
Sanjiv Kumar Chetupelli
హర్యానాకు చెందిన బ్యూటి మానుషి చిల్లర్
2017 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ కైవసం
67వ ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న బ్యూటి
అక్షయ్ కుమార్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ
బాక్సాఫీస్ వద్ద సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా ఫ్లాప్
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్
వరుణ్ తేజ్ సరసన జోడి కట్టనున్న భామ
వ్యాపారవేత్త నిఖిల్ కామత్ తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్
ఇదివరకే నిఖిల్ కామత్ కి పెళ్లి, 2021లో విడాకులు