Akhila Ram: 'మసూద'లో దెయ్యంగా నటించిన తెలుగు బ్యూటి ఎవరో తెలుసా?
రీసెంట్ గా హారర్ జోనర్ లో వచ్చి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న చిత్రం మసూద. స్వధర్మ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాలో దెయ్యంగా నటించిన తెలుగు పిల్ల అఖిలా రామ్ గురించి తెలియని విషయాలు తెలుసుకుందామా!
Chetupelli Sanjivkumar