Tap to Read ➤

మసూద మూవీ టోటల్ క్లోజింగ్ కలెక్షన్స్

బెస్ట్ హారర్ ఫిల్మ్ గా క్రేజ్ అందుకున్న మసూద సినిమా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి మంచి ప్రాఫిట్ అందించింది. ఇక క్లోజింగ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
Musti Prashanth
నైజాంలో మసూద సినిమా 6.13 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.
ఆంధ్ర ఏరియాలో వచ్చిన గ్రాస్ 4.01 కోట్లు
మొత్తం ఏపీ తెలంగాణలో 11.17 కోట్లు గ్రాస్, 6.02 కోట్లు షేర్ వచ్చింది.
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ లో 55 లక్షలు షేర్ వచ్చింది.
వరల్డ్ వైడ్ గా వచ్చిన గ్రాస్ 11.72 కోట్లు, షేర్ 6.26 కోట్లు
మసూద మొత్తంగా 1.3 కోట్ల వరకు బిజినెస్ చేసింది.
ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి టోటల్ గా 4.76 కోట్ల వరకు ప్రాఫిట్ అందించింది.