Tap to Read ➤

చీరకట్టులో మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..!

క్యూట్ లుక్స్ తో కట్టిపడేసిన మీనాక్షికి ఇప్పుడు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అందాలతో అదరగొడుతున్న 'మీనాక్షి' కొత్త ఫొటోస్.
Ram reddy
హర్యానాకు చెందిన ఈ భామ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.
2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.
ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి
లేటెస్ట్ పిక్స్
తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది.
రవితేజ సరసన ‘ఖిలాడి’ సినిమా ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు.
అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోంది. ఈ సినిమాపై మీనాక్షి చౌదరి చాలా ఆశలు పెట్టుకుంది.
సాంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి.. లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి