Tap to Read ➤

గ్లామర్ ట్రీట్ తో 'హిట్ 2' బ్యూటి.. మీనాక్షి చౌదరి ఫొటోలు వైరల్

ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ప్రస్తుతం అడవి శేష్ హిట్ 2 తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ బ్యూటి సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ తో అట్రాక్ట్ చేస్తోంది.
Sanjiv Kumar Chetupelli
1997 మార్చి 5న హరియాణా పంచ్ కులాలో జననం
పంజాబ్ లోని నేషనల్ కాలేజీలో డెంటల్ సర్జరీ కోర్స్ పూర్తి
మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మీనాక్షి చౌదరి
2018లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ లో ఫస్ట్ రన్నరప్
ఫెమినా మిస్ ఇండియా పోటీలో మిస్ గ్రాండ్ కిరీటం కైవసం
2018లో మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ సొంతం
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో ఎంట్రీ
సుశాంత్ సరసన 2021లో హీరోయిన్ గా తెరంగేట్రం
అడవి శేష్ హిట్ 2 తో రాబోతున్న మీనాక్షి చౌదరి
సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో పెంచేసిన గ్లామర్ డోస్