Tap to Read ➤

మెగా ఫ్యామిలీలో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు

మెగా ఫ్యామిలీలో స్టార్స్ అందరూ కూడా వారి మార్కెట్ ను గట్టిగానే పెంచుకుంటున్నారు. ఇక వారి కెరీర్ లో బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల వివరాల్లోకి వెళితే..
Prashanth M
రామ్ చరణ్ - RRR- 451 కోట్లు
సైరా నరసింహా రెడ్డి - 187.25 కోట్లు
ఆచార్య - 131.20 కోట్లు
పుష్ప 1 - 144.9 కోట్లు
అజ్ఞాతవాసి: 123.6 కోట్లు
భీమ్లా నాయక్: రూ 106.75 కోట్లు
వినయ విధేయ రామ: రూ. 90 కోట్లు
వకీల్ సాబ్ : రూ 89.35 కోట్లు