Tap to Read ➤

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు 'ట్రూ లెజెండ్' అవార్డు

ది ట్రూ లెజెండ్- ఫ్యూచర్ యంగ్ ఇండియా అవార్డ్ రామ్ చరణ్ సొంతమైంది.
Ram reddy
రామ్ చరణ్ మెగా వారసుడిగా తనదైన నటన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు
RRR సినిమా పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ తెచ్చిపెట్టింది.
ది ట్రూ లెజెండ్ ఫ్యూచర్ యంగ్ ఇండియా అవార్డ్ రామ్ చరణ్ పొందారు
రామ్ చరణ్ అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు
రామ్ చరణ్ కు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు
చిరంజీవి సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం RC15 సినిమా శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు