Tap to Read ➤

చిరంజీవి సంచలన రికార్డు.. ఏకంగా 376 కోట్లు.. అసలు లెక్కలు చూశారంటే!

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటించిన గత 5 సినిమాల కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!
Pichuka Manoj Kumar
మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా ఫుల్ రన్‌లో రూ. 20 కోట్లు రాబట్టింది
చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 104.60 కోట్లు కలెక్ట్ చేసింది
చిరంజీవి నటించిన ‘సైరా: నరసింహారెడ్డి’ మూవీ ముగింపు సమయానికి రూ. 143.80 కోట్లు రాబట్టింది
చిరంజీవి.. రామ్ చరణ్‌తో కలిసి చేసిన ‘ఆచార్య’ ఫుల్ రన్‌లో రూ. 48.36 కోట్లను వసూలు చేసింది
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ ఓవరాల్‌గా రూ. 59.38 కోట్లు రాబట్టింది
స్టార్ హీరో చిరంజీవి తన గత ఐదు చిత్రాల ద్వారా ఏకంగా రూ. 376.14 కోట్లు వసూలు చేసి సత్తా చాటారు
చిరంజీవి తన గత ఐదు సినిమాల కలెక్షన్లను బట్టి.. సగటున ఒక్కో దానికి ఆయన రూ. 75.22 కోట్లు రాబట్టారు
చిరంజీవి ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’ వంటి సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు