Tap to Read ➤

మెగాస్టార్ చిరంజీవి చివరి 5 సినిమాల ఫస్ట్ వీక్ కలెక్షన్స్

బాక్సాఫీస్ వద్ద మొదటి వారం అత్యధిక కలెక్షన్స్ అందుకున్న మెగాస్టార్ టాప్ సినిమాలు ఇవే..
Musti Prashanth
ఖైదీ నెంబర్ 150 మొదటి వారం షేర్ 77.32 కోట్లు, గ్రాస్ 111.5ప్ కోట్లు
సైరా ఫస్ట్ వీక్ షేర్ 115.35 కోట్లు, గ్రాస్ 188.5 కోట్లు
గాడ్ ఫాదర్ 7 రోజుల్లో 53.10 కోట్లు షేర్, 96.35 కోట్ల గ్రాస్ అందుకుంది.
మొదటి వారంలో ఆచార్య షేర్ 47.87 కోట్లు, గ్రాస్ 75.50 కోట్లు
వాల్తేరు వీరయ్య మొదట వారం షేర్ 96.46 కోట్లు, గ్రాస్ 65.54 కోట్లు
వాల్తేరు వీరయ్య 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైంది.
వాల్తేరు వీరయ్య సినిమా ఫుల్ రన్ లో 200 కోట్లు గ్రాస్ అందుకోవచ్చని తెలుస్తోంది.