Tap to Read ➤

తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి రికార్డు.. ఏకంగా 300కోట్లతో కొత్త చరిత్ర

చిరంజీవి నటించిన తాజా చిత్రమే ‘వాల్తేరు వీరయ్య’. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం రూ. 100 కోట్లతో సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ఎక్కువ సార్లు ఈ మార్కు దాటిన హీరోల గురించి తెలుసుకుందాం!
Pichuka Manoj Kumar
కేవలం 8 రోజుల్లోనే ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఓవరాల్‌గా రూ. 100 కోట్లు మార్కును చేరుకుని సత్తా చాటింది
చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, సైరాతో పాటు వాల్తేరు వీరయ్య రూ. 100 కోట్లు షేర్‌ను కలెక్ట్ చేశాయి
మహేశ్ నటించిన మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట చిత్రాలు రూ. 100 కోట్లు షేర్‌ను రాబట్టాయి
ప్రభాస్ నటించిన బాహుబలి 1, బాహుబలి 2, సాహో సినిమాలు కూడా రూ. 100 కోట్లు షేర్ వసూలు చేశాయి
అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములో, పుష్ప మూవీలు కూడా రూ. 100 కోట్లు షేర్‌ను సాధించాయి
రంగస్థలం, RRR చిత్రాలతో రామ్ చరణ్ కూడా రెండు సార్లు రూ. 100 కోట్లు షేర్‌ మార్కుకు చేరుకున్నాడు
టాలీవుడ్ స్టార్లలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ RRR మూవీతో ఒకసారి రూ. 100 కోట్లు షేర్‌ మార్కును చేరాడు
మొత్తంగా టాలీవుడ్‌లో ఇప్పటి వరకూ 13 చిత్రాలు మాత్రమే రూ. 100 కోట్లు షేర్‌ను రాబట్టడం గమనార్హం