Tap to Read ➤

HBD Mehreen: మెహ్రీన్ హాట్ ఫొటోలు వైరల్.. అబ్బో ఆ బికినీ పిక్‌లో కేక

టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో దూసుకుపోతోన్న మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్ ఫొటోలపై ఓ లుక్కేద్దాం పదండి!
Manoj Kumar
మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా కృష్ణగాడి వీర ప్రేమగాథ మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయమైంది
మెహ్రీన్ తెలుగులో మహానుభావుడు, ఎఫ్2, రాజా ది గ్రేట్, అశ్వద్ధామ, ఎఫ్3 వంటి మూవీలు చేసింది
మెహ్రీన్.. యువ నేత భవ్య బిష్నోయ్‌తో లవ్ ట్రాక్ నడిపింది. నిశితార్థం తర్వాత బ్రేకప్ చెప్పేసింది
ప్రస్తుతం మెహ్రీన్ తెలుగుతో పాటు తమిళం, కన్నడం, పంజాబీ భాషల్లో సినిమాలతో బిజీగా ఉంది
టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ మెహ్రీన్ చాలా కాలంగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది
సోషల్ మీడియాలో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో హడావిడి చేస్తూ ఉంది
హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా షేర్ చేసిన హాట్ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది
టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోన్నాయి