Tap to Read ➤

గ్లామర్ ఒలకబోస్తోన్న ఎఫ్ 3 భామ మెహ్రీన్ పిర్జాదా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ మెహరీన్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ..
కృష్ణ గాడి వీరప్రేమగాధ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
కృష్ణ గాడి వీరప్రేమగాధ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకని బాగా బిజీగా మారింది.
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ మూవీ ఎఫ్‌2 ఇచ్చిన కిక్కుతో సీక్వెల్‌లో యాక్ట్ చేశారు మెహ్రిన్. ఫుల్‌ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌ మూవీగా వస్తున్న సీక్వెల్‌ ఎఫ్‌3సినిమాపై గంపెడు ఆశలు పెట్టుకుంది హనీ బేబీ మెహ్రిన్.
మెహ్రీన్ పిర్జాదా ఫిల్మోగ్రఫీ
ఎఫ్‌2, రాజా ది గ్రేట్, ఎఫ్‌3 సినిమాలతో అనీల్‌ రావిపూడి డైరెక్షన్‌లో వరుసగా మూడు సినిమా చేసిన మెహ్రిన్..అనీల్ నెక్స్ట్ చేయబోయే సినిమాలో కూడ తానే హీరోయిన్‌గా నటిస్తోందనే టాక్‌ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.
లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మహానుభావుడు, మంచిరోజులు వచ్చాయి వంటి సినిమాల్లో నటించిన మెహ్రిన్‌కి గట్టి హిట్ సినిమా పడలేదు.
ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తుంది. తమిళ, హిందీ, పంజాబీ భాషలో కూడా నటించింది.
స్టార్‌ హీరో పక్కన ఛాన్స్‌ కోసం సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు రెడీ అయింది. అదిరిపోయే స్టిల్స్‌తో పిక్స్‌ని షేర్ చేస్తోంది.