Tap to Read ➤

మెహ్రీన్ పిర్జాదా లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్

మెహ్రీన్‌కౌర్‌ మళ్లీ తన గ్లామర్‌ షోని సోషల్ మీడియాలో ఓపెన్ చేసింది. చూడటానికి హనీలా ఉండే ఈ పంజాబీ లేడీ..క్రీమ్‌ కలర్ లెహంగాలో అదిరిపోయే ఫోజులిస్తూ ఫోటోలు దిగింది. వాటిని తన ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేసింది.
పంజాబ్ భటిండాలో పుట్టిన మెహ్రీన్ కౌర్ మోడలింగ్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ, పంజాబీ సినిమాల్లో యాక్ట్ చేసింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందు మోడలింగ్ చేసిన మెహ్రీన్..తన అందాల్ని ఎంతో పొదుపుగా చూపిస్తూ ఫ్యాన్స్‌ కళ్లను తనవైపు తిప్పుకుంటోంది.
నేచురల్ స్టార్ నానితో ఫస్ట్‌ టైమ్ కృష్ణగాడి వీర ప్రేమగాధలో యాక్ట్ చేసిన మెహ్రీన్‌..తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోల పక్కన, కుర్ర హీరోలతో జత కట్టింది.
మహానుభావుడు, నాపేరు సూర్య నాఇల్లు ఇండియాలో క్యూట్‌ లవర్‌గా కనిపించిన మెహ్రీన్‌..
ఎఫ్‌2 మూవీలో హనీ ఈజ్‌ ద బెస్ట్ అంటూ బబ్లీ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్న ఈ పంజాబీ లేడీ..ఇప్పుడు క్రీమ్‌ కలర్‌ లెహంగాలో కత్తిలా మెరిసిపోతోంది.
తెలుగులో 'ఎఫ్ 3' చిత్రంతో పాటు హిందీలోనూ అనేక సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు మెహ్రీన్.
హిట్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా మోహ్రీన్‌ ..ఫీల్ గుడ్ మూవీస్‌ చేస్తూ తన గ్లామర్‌ని, క్రేజ్‌ని సేఫ్‌గా కాపాడుకుంటోంది