Tap to Read ➤

మెరిసే అందాలతో మెహ్రీన్ గ్లామర్ షో.. లేటెస్ట్ ఫొటోస్

గ్లామరస్ అందాలతో కూడా మెహ్రీన్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇలా తన క్రేజ్ పెంచుకుంటోంది.
కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో మెహ్రీన్ కౌర్ పిర్జాదా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.
తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ బ్యూటీ మొదట్లోనే బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది.
ఎంట్రీ ఇచ్చిన ఒక రెండు నెలల గ్యాప్ కొనే ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక ప్రస్తుతం మెహ్రీన్ ఆశలన్నీ కూడా F3 పైనే ఉన్నాయి.
గ్లామరస్ అందాలతో కూడా మెహ్రీన్ సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకుంటోంది.
కేవలం తెలుగులోనే కాకుండా మెహ్రీన్ తమిళం కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది.
అప్పుడప్పుడు మెహ్రీన్ బాలీవుడ్ సినిమాల్లో కూడా అవకశాలు అందుకుంటోంది.