Tap to Read ➤

మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా బ్లాక్ డ్రెస్ లో టెంప్టింగ్ పోజులు!

తమన్నా బ్లాక్ టాప్‌లో చందమామలా మెరిసిపోతున్న లేటెస్ట్ ఫోటో షూట్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి.
Ram reddy
అభినయంతో కుర్రాళ్లను ఆకట్టుకుంటున్న తమన్నా భాటియా.. ఫ్యాషన్ సెన్స్ తోనూ ట్రెండ్ సెట్ చేస్తోంది.
అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో మతులుపోగొడుతోంది.
తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతున్నారు త‌మ‌న్నా.
స్టిల్స్
బడా హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది.
ఎఫ్ 3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు.
తమన్నా నటించిన లేటెస్ట్ సినిమా బబ్లీ బౌన్సర్
భోళా శంకర్ తమిళ వేదాళం‌కు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది.