Tap to Read ➤

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బర్త్ డే స్పెషల్ ఫోటోలు

మిల్కీ బ్యూటీ తమన్నా 15 ఏళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చినప్పడు ఎలా ఉన్నారో ఇప్పటికే అదే ఫిజిక్ మైంటైన్ చేస్తున్నారు. తమన్నా బర్త్ డే స్పెషల్ ఫోటోలు
Ram reddy
ప్రస్తుతం తెలుగు, హిందీ,తమిళంలో తమన్నా సినిమాలు చేస్తున్నారు.
అందం ,అభినయం, డ్యాన్స్ తో సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు
మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
హ్యాపీడేస్, తడాకా, 100% లవ్, ఆగడు, ఎందుకంటే ప్రేమంట, ఊపిరి, రచ్చ, బద్రీనాథ్, బెంగాల్ టైగర్, బాహుబలి, ఎఫ్ 2, ఎఫ్ 3 మొదలగు సినిమాల్లో నటించారు
మిల్కీబ్యూటీ అందాలకు కుర్రాళ్ల గుండెల్లో మంటలు పుడుతున్నాయి.
సినిమాలతో బిజీగా ఉన్నా తమన్నా వరుస ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
చిరంజీవికి జోడిగా భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.