Tap to Read ➤

చీరకట్టులో కవ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. వైరల్ అవుతోన్న పిక్స్..

రకుల్ ప్రీత్ సింగ్ మంచి జోరు మీద ఉంది ..బ్యాక్ టు బ్యాక్ ఫోజులతో సోషల్ మీడియా నిండా వైరల్ గా మారింది.
Ram reddy
ప్రస్తుతం సోషల్ మీడియా పరంగా మరింత క్రేజ్ సంపాదించింది బ్యూటీ , ఎల్లప్పుడూ హాట్ ఫొటోస్ కుర్ర కారుకు అందిస్తూ చెలరేగిపోతుంది ఈ అందాల భామ.
తాజాగా రొమాంటిక్ యాంగిల్స్ లో సెగలు పుట్టేలా ఫోజులిచ్చింది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు
స్టన్నింగ్ పిక్స్
తెలుగుతో పాటు అటు హిందీలోను తన సత్తాను చాటుతున్నారు
రకుల్ నటించిన లేటెస్ట్ సినిమా రన్ వే 34. ఈ సినిమా తాజాగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది
ఓ తమిళ సినిమా, మరో హిందీ సినిమాలో నటిస్తున్నారు.
బంగారు జాకెట్టు ధరించిన రకుల్ ప్రీత్.. వైరల్ అవుతోన్న పిక్స్