Tap to Read ➤

సోషల్ మీడియాలో అత్యధికంగా ఫాలోవర్స్ కలిగిన సౌత్ హీరోలు

ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫారామ్లలో మొత్తంగా చూసుకుంటే ఎవరెవరికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనే వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Prashanth M
మహేష్ బాబు - 36.7 మిలియన్ ఫాలోవర్స్
యష్ 20.9 మిలియన్ల ఫాలోవర్స్
ధనుష్ 22.6 మిలియన్ల ఫాలోవర్స్
విజయ్ దేవరకొండ 30.1 మిలియన్ల ఫాలోవర్స్
ప్రభాస్ 34.2 మిలియన్ల ఫాలోవర్స్
రామ్ చరణ్ 22.9 మిలియన్ల ఫాలోవర్స్
అల్లు అర్జున్ 46.8 మిలియన్ల ఫాలోవర్స్