Tap to Read ➤

సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సౌత్ హీరోలు

ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్ని రకాల సోషల్ మీడియాలో మన హీరోలకు భారీ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారు. ఇక అందులో టాప్ లో ఉన్నవారు వీరే..
Prashanth M
అల్లు అర్జున్ కు అత్యధికంగా 46.5 మిలియన్స్ ఉన్నారు.
మహేష్ బాబు 36.3 మిలియన్ ఫాలోవర్స్ తో రెండవ స్థానంలో ఉన్నాడు
ప్రభాస్ మూడవ స్థానంలో 33.9 మిలియన్ ఫాలోవర్స్ తో కొనసాగుతున్నాడు.
విజయ్ దేవరకొండకు 29.4 మిలియన్ ఫాలోవర్స్ తో 4వ స్థానంలో ఉన్నారు.
రామ్ చరణ్ 29.9 మిలియన్ ఫాలోవర్స్ తో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు.
ధనుష్ 21.9 మిలియన్ ఫాలోవర్స్ తో 6వ స్థానంలో ఉన్నారు.
7 వ స్థానంలో ఉన్న KGF స్టార్ యష్ కు 20.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.