24 గంటల్లో అత్యధిక లైక్స్ పొందిన సౌత్ సినిమా ట్రైలర్స్ ఇవే..
ఇటీవల కాలంలో దక్షిణాది సినిమాలు సత్తా చాటుతున్నాయి. దేశవ్యాప్తంగా వాటికి విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఈ సినిమాల నుంచి వచ్చన ట్రైలర్స్ కి సూపర్ క్రేజ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో 24 గంటల్లో అత్యధికంగా ఎక్కువ లైక్స్ పొందిన సౌత్ సినిమా ట్రైలర్స్ ఏం
Chetupelli Sanjivkumar