Tap to Read ➤

Sara Ali Khan: స్టార్ హీరో కూతురు అందాల ఆరబోత.. ప్రతీసారి షాక్ ఇచ్చేలా

యూఎస్ లో మన స్టార్ హీరోలు ఎవరు ఎక్కువసార్లు 2 మిలియన్ డాలర్స్ అందుకున్నారు అనే వివరాల్లోకి వెళితే..
Musti Prashanth
చిరంజీవి 3- ఖైదీ నెంబర్ 150, సైరా, వాల్తేరు వీరయ్య
మహేష్ బాబు 4 - సరిలేరు నీకెవ్వరు, భరత్ అనే నేను, సర్కారు వారి పాట, మహర్షి
అల్లు అర్జున్ 2 - పుష్ప 1, అల.. వైకుంఠపురములో..
రామ్ చరణ్ 2 - RRR, రంగస్థలం
Jr ఎన్టీఆర్ 3 - RRR, అరవింద సమేత, నాన్నకు ప్రేమతో
పవన్ కళ్యాణ్ 2 - భీమ్లా నాయక్, అజ్ఞాతవాసి
ప్రభాస్ 4 సార్లు- బాహుబలి 1, 2, సాహో, రాధే శ్యామ్