Tap to Read ➤

బాక్సాఫీస్ వద్ద ఎక్కువ సార్లు హాఫ్ సెంచరీ కొట్టిన హీరోలు!

బాక్సాఫీస్ వద్ద ఈ రోజుల్లో 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం అనేది కామన్ అయ్యింది. ఇక ఏ హీరో ఎన్ని సినిమాలతో ఆఫ్ సెంచరీ కొట్టాడు అనే వివరాల్లోకి వెళితే..
Prashanth M
నేచురల్ స్టార్ నాని నుంచి వచ్చిన 7 సినిమాలు కూడా 50కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ఏడు సార్లు 50 కోట్ల రికార్డును అందుకున్నాడు.
పవన్ కళ్యాణ్ కు సంబంధించిన 9 సినిమాలు 50 కోట్లు రాబట్టాయి.
రామ్ చరణ్ కూడా 11 సినిమాలతో ఆఫ్ సెంచరీ కొట్టేశాడు.
అల్లు అర్జున్ నుంచి వచ్చిన 11 సినిమాలు కూడా 50 కోట్లు అందుకున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ 11 సినిమాలతో హాఫ్ సెంచరీ కొట్టేశాడు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 13 సినిమాలు 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నాయి.