Tap to Read ➤

టాలీవుడ్లో ఎక్కువ రీమేక్ మూవీస్ చేసిన హీరోలు

ఇప్పటివరకూ టాలీవుడ్లో ఎక్కువ రీమేక్ సినిమాల్లో నటించిన హీరోలు ఎవరెవరు..ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించారు.. అనేది మీ కోసం.
టాప్ లో వెంకటేష్ వున్నారు. ఏకంగా 25 రీమేక్ మూవీస్ చేసారు
ఈ లిస్ట్ లో రెండో స్థానంలో చిరంజీవి వున్నారు 17 రీమేక్ మూవీస్ చేసారు
బాలకృష్ణ 12 రీమేక్ మూవీస్ చేసారు
నాగార్జున 12 రీమేక్ మూవీస్ చేసారు
పవన్ కళ్యాణ్ 10 రీమేక్ మూవీస్ చేసారు
రవి తేజ 5 రీమేక్ మూవీస్ చేసారు
రామ్ చరణ్ 2 రీమేక్ మూవీస్ చేసారు