Tap to Read ➤

అత్యధిక టిఆర్పీ సొంతం చేసుకున్న టాలీవుడ్ టాప్ మూవీస్

స్టార్ హీరోల సినిమాలు టెలివిజన్ లో కూడా ఊహించని స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ఇక టాప్ టిఆర్పీ రేటింగ్స్ అందుకున్న సినిమాల విషయానికి వస్తే..
అల్లు అర్జున్ దువ్వడ జగన్నాథమ్ ఫస్ట్ టైమ్ టిఆర్పీ 21.7
బాహుబలి 1 - 21.54 టిఆర్పీతో టాప్ 7లో నిలిచింది.
బన్నీ పాన్ ఇండియా మూవీ తెలుగులో 22.50 టిఆర్పీ ని సొంతం చేసుకుండా.
మహేష్ బాబు శ్రీమంతుడు 22.54 టిఆర్పీ అందుకుంది.
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మొదటిసారి 23.4 టిఆర్పీ అందుకుంది.
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మొదటిసారి 23.4 టిఆర్పీ అందుకుంది.
అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో ఫస్ట్ టైమ్ టిఆర్పీ 29.4