Tap to Read ➤

24 గంటల్లో అత్యధిక మంది వీక్షించిన ట్రైలర్స్..!

ఇప్పటివరకు 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సంపాదించుకున్న తెలుగు సినిమా ట్రైలర్స్ ను ఇప్పుడు చూద్దాం.
సర్కారు వారి పాట 26.77 మిలియన్ వ్యూస్ మార్క్ వ్యూస్ వచ్చాయి
రాధే శ్యామ్ 24 గంటల్లో 23.20 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.
ఆచార్య 24 గంటల్లో 21.86 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది.
బాహుబలి 2.. 24 గంటల్లో 21.81 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
ఆర్ఆర్ఆర్ 24 గంటల్లో 20.45 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
వకీల్ సాబ్ 24 గంటల్లో 18.05 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
సౌత్ లో వ్యూస్ పరంగా బీస్ట్ సినిమా ట్రైలర్ 29.08 మిలియన్ వ్యూస్ తో టాప్ లో వుంది