Tap to Read ➤

ఎద అందాలతో మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్

ఎద అందాలను మౌనంగానే చూపిస్తూ మత్తెక్కిస్తోంది మౌనీ రాయ్.
Ram reddy
'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంటరైంది.
'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి సీరియళ్లు చేసి పాపులర్ అయింది.
హిందీ, మరాఠి భాషల్లోనే సీరియళ్లు చేసిన మౌనీ రాయ్.. అవి వేరే భాషల్లోకి కూడా డబ్బింగ్ అవడంతో మంచి గుర్తింపు దక్కింది
హాట్ స్టిల్స్
'నాగిన్' అనే సీరియల్ ద్వారా మరింత క్రేజ్‌ను పెంచుకుంది.
'హీరో హిట్లర్ లవ్' అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది.
'గోల్డ్', 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో మెరిసింది. ఇక, ఇటీవలే మౌనీ రాయ్ 'బ్రహ్మాస్త్ర'లో లేడీ విలన్ పాత్రను పోషించింది.
మౌనీ రాయ్ 'బ్రహ్మాస్త్ర'లో లేడీ విలన్ పాత్రను పోషించింది. విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.