Tap to Read ➤

అందాలతో కనువిందు చేస్తున్న నాగినీ బ్యూటీ మౌనీ రాయ్

నాగినీ సీరియల్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన బుల్లితెర గ్లామరస్ బ్యూటీ మౌనీ రాయ్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోషూట్ లతో యూత్ ను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.
Sanjiv Kumar Chetupelli
మోడలింగ్ రంగంలో రాణించిన మౌనీ రాయ్
రన్ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో అలరించిన బ్యూటి
క్యూకీ సాస్ బీ కబీ బహు తీ సీరియల్ తో బుల్లితెర ఎంట్రీ
దేవాన్ కే దేవ్ మహాదేవ్ సీరియల్ తో యమ పాపులర్
నాగినీ సీరియల్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు
ఇటీవల బ్రహ్మాస్త్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు
బ్రహ్మాస్త్రంలో లేడీ విలన్ గా అదరగొట్టిన బ్యూటి
హాట్ హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తున్న ఫిట్ నెస్ భామ